Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mla Vallabhaneni Vamsi Meets Ap Dgp Rajendranath Reddy

Vallabhaneni Vamsi Meets DGP: డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ.. ఆ కేసుతో నాకు, కొడాలికి ఎలాంటి సంబంధం లేదు..!

Published Date :December 1, 2022 , 9:55 pm
By Sudhakar Ravula
Vallabhaneni Vamsi Meets DGP: డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ.. ఆ కేసుతో నాకు, కొడాలికి ఎలాంటి సంబంధం లేదు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.. సంకల్ప సిద్ధి వాళ్లు ఎవ్వరూ నాకు తెలియదన్న ఆయన.. కరోనాతో నేను హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటే నాపై అసత్య ఆరోపణలు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Soyam Bapu Rao: చిరుతపులుల్లా టీఆర్ఎస్ నాయకులను వేటాడాలి

పట్టాభి, బచ్చుల అర్జునుడుపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు వల్లభనేని.. ఈ కేసులో నాపై ఏ ఆధారం ఉన్నా కూడా నేను సిద్దంగా ఉన్నాను.. కానీ, అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని ఫైర్ అయ్యారు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆరోపణలు చేశారని.. ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ కలిగే అంశం అన్నారు.. టీడీపీ నేతలకు దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్‌ చేశారు.. ఇక, నేను హై కోర్టును ఆశ్రయిస్తాను.. సంక్రాంతి పండుగ చేస్తున్నప్పుడు కూడా నేను క్యాసినో పెట్టా అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. క్యాసినో కేసులో ఈడీ ఎంక్వైరి చేస్తే.. నా పేరు, నాని పేరు ఎక్కడైనా వచ్చిందా? అని నిలదీశారు.. సంకల్ప సిద్ధి అనే పేరు నేను ఎప్పుడు వినలేదు, వాళ్లని ఎప్పుడూ చూడలేదన్న ఆయన.. నేను ఉన్నా, నా అనుచరులు ఉన్నా విచారణకు సిద్ధం అన్నారు.. ఈ విషయాన్ని ఇంతటితో వదలను అంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • DGP Rajendranath Reddy
  • mla vallabhaneni vamsi
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions