జగన్‌పైన వైసీపీపైన ఏనాడు పరుషంగా మాట్లాడలేదు. బారాషాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థికశాఖ విడుదల చేయలేదు. జగన్‌పై అభిమానంతో పార్టీలో ఎన్నో అవమానాలు భరించా. ఫోన్ ట్యాపింగ్‌పై నాకు స్పష్టమైన సాక్ష్యం దొరికింది. -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి