అన్ని శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాం: వెల్లంపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ ఉండటంతో ఏర్పాట్లను మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ నివాస్, ఇంద్రకీలాద్రి దేవాలయ ఛైర్మన్, ఈవోలతో కలిసి పరిశీలించారు.
దీక్షల విరమణ, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల, దర్శనం, ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం వంటి ఏర్పాట్లపై ఆరా తీసిన మంత్రి వెలంపల్లి. వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. రోజుకు 2 లక్షల లడ్డూల పంపిణీకి సమాయత్తం అవుతున్నామన్న అధికారులు తెలిపారు. అన్న ప్రసాదాన్ని ప్యాకెట్ల ద్వారా అందిస్తున్నామని ఈవో వెల్లడించారు. భక్తులకు పులిహోర, పెరుగన్నం అందించాలని మంత్రి వెలంపల్లి ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా దేవాదాయ శాఖ సమన్వయం చేసుకుంటోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మిగిలిన శాఖలు కూడా వారి వారి బడ్జెట్టును ఈవోకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి శాఖల నుంచి సమన్వయం కోసం ఓ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్టు చెప్పారు. ఇరుముడులు, క్యూలైన్లు, కేశ ఖండన శాలల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మొదలుకుని ప్రసాదం పంపిణీ వరకు అన్ని రకాల ఏర్పాట్లను భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!