లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు : హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. లోకేష్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న ఘటనలకు కూడా రాజకీయ రంగులు పులుముతున్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారు. ఇది రాజకీయ ఘటన కాదు. ఘటనకు కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా లోకేష్ అక్కడికి వెళ్లి రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. లోకేష్ ప్రజలను రెచ్చగొడుతున్నారు. గత ప్రభుత్వంలో 30కిపైగా రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు.
Read Also : సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…
Also Read
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తెలుగుదేశం నాయకులు ఇవాళ చిన్న చిన్న ఘటనలను అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ది పొందాలని కుంటున్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ రాజ్యాంగ నడిచిందో లోకేష్, చంద్రబాబు చెప్పాలి అని పేర్కొన్నారు. లోకేష్ ప్రతీకారం తీర్చుకుంటా అని చెబుతున్నాడు… అంటే మీరు వస్తే ఒకటికి పది మందిని చంపుతామని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. గతంలో కాల్ మనీ కేసులో ఏ విధంగా నిందితులను తప్పించారో ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో తప్పు చేసినవారు ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు అని తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!