MInister Peddireddy: భూ సర్వేతో ఏపీని జగన్ తొలి స్థానంలో నిలిపారు.. ఇక, చంద్రబాబు సీఎం కాలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు సందించారు.. భూ సర్వే చారిత్రాత్మ క నిర్ణయమన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ గొప్ప మనసుతో భూ సర్వేకి శ్రీకారం చుట్టారు.. దేశంలో ఇది ఒక ఆదర్శమైన నిర్ణయం.. భూ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగనన్న నిలిపారని పేర్కొన్నారు.. కానీ, మీ భూములను లాక్కుంటున్నారని, గోల్ మాల్ చేస్తారని ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు..
Read Also: రుషికొండలో నారాయణ పర్యటన.. ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు..!
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
వందేళ్ల క్రితం భూ సర్వే జరిగింది. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడు భూ సర్వే నిర్వ హించలేదని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇక, పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లారా చూసిన సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి.. ఆ హామీలను దాదాపు పూర్తిగా అమలు చేశారని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు పేజీలకు పేజీలు మేనిఫెస్టోలు రూపొందించి అమలు చేయకుండా చేతులెత్తాసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నడవలేని వ్యక్తికి ఊతకర్ర ఇచ్చినా లేచి నడవగలడు.. కానీ, పడుకొని ఉన్న వ్యక్తికి ఊతకర్ర ఇచ్చినా నడవలేడని.. అలాగే చంద్రబాబు తన సామాజిక వర్గం, తన అనుకూల మీడియా ఎలా ఊతమిచ్చినా అధికారంలోకి రాలేడంటూ ఎద్దేవా చేశారు. చం ద్రబాబు ఎన్ని కలలు కన్నా మళ్లీ సీఎం కావడం జరగదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!