Minister Parthasarathy: డి. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి పార్థసారథి సంతాపం..
- మాజీమంత్రి డి. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి సంతాపం..
- ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన డీఎస్ మరణ వార్త బాధాకరం..
- డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Parthasarathy: మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి, ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ మరణ వార్త బాధాకరం.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుడు డీఎస్ అని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది అని పార్థసారథి వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్ అప్పుడే.. షూటింగ్ ఎంత అయిందంటే?
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ఇక, డి.శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారు.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే వారు అని మంత్రి పార్థసారథి తెలిపారు. అందరితో సమన్వయంతో పని చేస్తూనే.. పని చేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.. యువతను ఎక్కువగా ప్రోత్సహించారు.. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్, ఉన్నత విద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా విశేష సేవలు అందించిన వ్యక్తి డిఎస్ అని ఆయన కోనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన ముద్ర వేసిన డి. శ్రీనివాస్ మరణం తీరని లోటు అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?