Nitin Gadkari: ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్ల ఉద్యోగాలు.. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్లకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. స్నాతకోత్సవంలో నలుగురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. భారత బయోటెక్ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, ఆస్ట్రా మైక్రోవేవ్ డైరెక్టర్ ఎంవీ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు.. ఇక, స్నాతకోత్సవంలో 1,842 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Chiranjeevi: చిరంజీవిగా నేను పుట్టినరోజు.. 44 ఏళ్ల జర్నీపై చిరు ఎమోషనల్
Also Read
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
నాలుగు కోట్ల ఉద్యోగాలు ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో ఉన్నాయని.. దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా పెరగడంలో ఈ రంగాలు కీలకం కానున్నాయని తెలిపారు నితిన్ గడ్కరీ… ఆర్ధికాభివృద్ధిలో మన దేశం 5వ స్టానంలో ఉంది.. మొదటి స్థానానికి రావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.. దీని కోసం దిగుమతులు తగ్గించుకోవాలి.. ఎగుమతులు పెంచుకోవాలని సూచించారు. ఇక, తక్కువ ఖర్చుతో ఇందనాన్ని, విద్యుత్ ను అందుబాటులోకి తేవాలన్నారు. మన దేశంలో యువ ఇంజనీర్లకు కొదవలేదు… విదేశాల నుంచి విద్యుత్, ఇంధనం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రావాలి.. అది మీలాంటి విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉద్యోగాలు చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని ఆకాక్షించారు.. విద్యపై పెట్టే పెట్టుబడి భవిష్యత్ నిస్తుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!