Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Botsa Satyanarayana About Government Schools In Andhra Pradesh

Government Schools: ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

Published Date :July 7, 2022 , 5:19 pm
By Sudhakar Ravula
Government Schools: ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసివేసేందుకు వైసీపీ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తుందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి.. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు.. స్కూళ్లు మూసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. బడి మాయమవటానికి అది ఏమైనా ఎడ్ల బండా… తోపుడు బండా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, కొన్ని మీడియాల్లో వచ్చిందే చంద్రబాబు మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు బొత్స.

Read Also: Chandrababu Ring: చంద్రబాబు వేలికి రింగ్‌.. ఇంత సీక్రెట్‌ ఉందా..?

మరోవైపు, అమ్మ ఒడి పథకాన్ని పనికి మాలిందిగా చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు మంత్రి బొత్స.. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు కడుపు మంట అని ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో 42,750 స్కూళ్లు ఉన్నాయి.. 5,200 స్కూళ్లు మ్యాపింగ్ చేశాం, 200 స్కూళ్లు రెండు కిలో మీటర్ల రేడియస్‌లో ఉన్నాయని తెలిపారు.. ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నామని వెల్లడించారు.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • chandrababu
  • CM YS Jagan
  • Government schools

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions