Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Ambati Rambabu Fires On Chandrababu 2

Ambati Rambabu: ఏడ్చే మగాడిని నమ్మొద్దు.. అది మన సంస్కృతి..!

Published Date :November 24, 2022 , 12:30 pm
By Sudhakar Ravula
Ambati Rambabu: ఏడ్చే మగాడిని నమ్మొద్దు.. అది మన సంస్కృతి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకోసం కష్టపడే వారిని ఆదరించండి అంటూ పిలుపునిచ్చారు.. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల పాటు సాంస్కృతిక సంబరాలు జరుగనున్నాయని తెలిపారు. నేటి సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోతున్నారు.. పాత సంస్కృతి అంతరించిపోయి, పాశ్చాత్య సంస్కృతి వచ్చింది.. సందర్భానికి అనుగుణంగా మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. మన సంస్కృతిపై ప్రేమాభిమానాలు ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..

Read Also: Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..

ఇక, రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మంత్రి ఆర్కే రోజా అండగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో పరిణామాలన్నీ హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఘటన చర్చగా మారింది.. తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనను ఉద్దేశిస్తూ.. మరోసారి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • minister ambati rambabu
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions