ఏవోబీ సరిహద్దుల్లో భారీ ప్రమాదం తప్పింది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు భారీ డంప్ కనిపించింది. ఈ డంప్ లో ఏడు ఐఈడీ బాంబ్ లను పేల్చివేశాయి పోలీస్ బలగాలు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని ప్రకటించారు పోలీసులు.ఈ డంప్ కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి వుంది.