భక్తుల పాలిట కల్పతరువు యాదాద్రి. బహుసుందరంగా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. https://www.youtube.com/watch?v=_G0Yuy5Ejz4