LIVE: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- అసాధ్యమయిన పనికి పూనుకోరాదు. ఒకవేళ పూనుకుంటే పూర్తయ్యేవరకూ వదలకూడదు
- జగనన్న ఇళ్ళ పథకానికి నిధులు కేటాయింపు
- అమ్మంటే అంతులేని సొమ్మురా.. అమ్మంటే తరగని భాగ్యమ్మురా.. అమ్మ ఒడిలోన స్వర్గం వుందిరా-బుగ్గన
- ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే రికమండేషన్ లెటర్ల అవసరం అవుతున్నాయి
- అమ్మలకు 15 వేలు చొప్పన తల్లుల ఖాతాలకు డబ్బులు పంపిణీ
- లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులకు లబ్ధి
- పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టాం
- పాఠశాల విద్యను మధ్యలో వదిలేసేవారి కోసం ప్రత్యేక సదుపాయం
- పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి లబ్ధిదారుడి నుంచి 15 వేలలో వెయ్యిరూపాయలు
- సభలో టీడీపీ సభ్యుల నిరసన.
- మహిళల గురించి చెప్పినప్పుడు అంతేనా అన్నారు-బుగ్గన

- ఆస్పత్రుల్లో నాడు-నేడుకు రూ.500 కోట్లు
- క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ కు రూ.314 కోట్లు
- 104 సర్వీసులకు రూ.140 కోట్లు
- రైతుల విత్తన సరఫరాకు రూ.200 కోట్లు
- స్థిరమయిన జీవనోపాధి అందించేందుకు ఐటీసీ, రిలయెన్స్ కంపెనీలతో ఒప్పందాలతో దుకాణాలు
- ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు.
- ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు
- సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ. 22,706 కోట్లు
- ఈడబ్ల్యూఎస్ కు రూ. 10,201 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ. 10,281 కోట్లు
- క్రీడల శాఖకు రూ. 290 కోట్లు
- పర్యావరణ, అటవీ శాఖకు రూ 685 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 2,755 కోట్లు
- వైద్య శాఖకు 15,384 కోట్లు
- హోంశాఖకు 7,586 కోట్లు
- సభ మీద మీకు గౌరవం లేదు
- టీడీపీ సభ్యులను వారించిన స్పీకర్
- ఇష్టం లేకుంటే సభ నుంచి వెళ్ళిపోవచ్చన్న స్పీకర్
- ఏపీ అసెంబ్లీలో గందరగోళం
- టీడీపీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
- బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులు
- కార్మిక శాఖకు రూ.790 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా .3900 కోట్లు
- వైఎస్సార్ ఉచిత పంటల బీమా రూ.1802.04 కోట్లు
- జగనన్న విద్యాకానుక రూ.2500 కోట్లు
- జగనన్న వసతి దీవెన రూ.2083 కోట్లు
- రెడ్డీ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ.3088 కోట్లు
- కమ్మ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ. 1899 కోట్లు
- కాపుల సంక్షేమం రూ.3531కోట్లు
- అమ్మ ఒడి రూ.6500 కోట్లు
- వైఎస్సార్ ఆసరా రూ.6400
- వైఎస్సార్ చేయూత రూ.4235 కోట్లు
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూ.2000 కోట్లు
- వ్యవసాయానికి 11, 387 కోట్లు
- పశు సంవర్థకం 1568 కోట్లు
- మైనారిటీ వెల్ఫేర్ రూ.2063 కోట్లు
- మునిసిపల్ శాఖ రూ,8796 కోట్లు
- ఫైనాన్స్ రూ.58,583 కోట్లు
- రోడ్లు భవనాల శాఖ రూ.8581 కోట్లు
- పరిశ్రమలు-వాణిజ్యం
- న్యాయశాఖ రూ.924 కోట్లు
- మౌలిక వసతులు రూ.1142 కోట్లు
- శాసన వ్యవస్థ రూ.107 కోట్లు
- వృత్తి నైపుణ్యం రూ 969 కోట్లు
- సాంఘిక సంక్షేమం 12,798 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం .4382 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ 18,518 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ రూ.6,145 కోట్లు
- ఎవరైతే అవిశ్రాంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, దృఢ నిబద్ధతను కలిగి వుంటారో,, తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆయన మనసు మీద నియంత్రణ కలిగి వుంటారు… అదే మన సీఎం జగన్
- సామాజిక భద్రతలో భాగంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు
- 61 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం
- ప్రగతి శీల భద్రతా కార్యక్రమం ఇది
- కరోనా మహమ్మారి సమయంలో నగదు బదిలీ జరిగింది
- మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా కాసాడాం
- నాలుగు స్థంభాలు ప్రకారం పథకాల అమలు
- ప్రత్యక్ష నగదు బదిలీకి కీలక ప్రాధాన్యం
- రెవిన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు
- మూల ధన వ్యయం రూ,47,996 కోట్లు
- రెవిన్యూ లోటు రూ. 17,036కోట్లు
- ద్రవ్య లోటు రూ 48,724 కోట్లు
- వ్యవసాయానికి రూ.11,387 కోట్లు
- పశు సంవర్థక శాఖ రూ 1568 కోట్లు
- అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట
- ఆరోగ్య, మౌలిక సదుపాయాల విషయంలో అత్యంత ప్రాధాన్యత
- 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు
- ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో.. వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులు ఉంటాయి. నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించాం: మంత్రి బుగ్గన.

- తిరువళ్వార్ కవితను ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రసంగం. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్ధ్యం తెలుస్తుంది
రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుంది. - మన ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర పథకాలు రూపొందించుకున్నాం.
నీతి ఆయోగ్ ప్రకారం రాష్ట్రం టాప్ 5లో వుంది. - ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నవరత్నాలు, సంక్షేమానికి పెద్దపీట వేశారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!