Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..
- ఏబీసీ క్యాంపు క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు..
- ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం..
- ప్రభుత్వ క్వార్టర్స్ లో ఖాళీ చేయకుంటే కర్రతో సమాధానం చెబుతాం..
- ప్రభుత్వ క్వార్టర్స్ పై ఎవరైనా రచ్చ చేయాలని చూస్తే ఊరుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచి చర్చ సాగుతూనే ఉంది.. అయితే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కొంత క్లారిటీ ఇస్తూ.. మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. కర్నూలులోని ABC క్యాంప్ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ భరత్ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వం.. ఇక నుంచి అక్కడ రచ్చ చేసే వారిని ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుంది. అవసరమైతే కర్రతో సమాధానం చెబుతాం అంటూ హెచ్చరించారు..
Read Also: Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
ప్రభుత్వ క్వార్టర్స్‌లో అనైతిక కార్యకలాపాలు సహించబోమని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్.. ప్రభుత్వ ఆస్తులపై రచ్చ చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.. అడ్డుపడితే కఠినా వ్యవహరిస్తాం అన్నారు.. మెడికల్ కళాశాల మసీదు వద్ద రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో రోడ్డు విస్తరణ ఇంకా చాల చోట్ల అవసరం ఉందన్నారు.. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు చేపడతామని పేర్కొన్నారు.. కర్నూలు అభివృద్ధిపై వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మంత్రి టీజీ భరత్..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..