Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచి చర్చ సాగుతూనే ఉంది.. అయితే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కొంత క్లారిటీ ఇస్తూ.. మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. కర్నూలులోని ABC క్యాంప్ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ భరత్ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వం.. ఇక నుంచి అక్కడ రచ్చ చేసే వారిని ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుంది. అవసరమైతే…