AP Crime: భార్య చేతిలో భర్త హతం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!
- కృష్ణా జిల్లాలో భార్య చేతిలో భర్త హతం..
- బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో ఘటన..
- క్షణికావేశంలో స్క్రూడ్రైవర్ తో భర్త మెడపై పొడిచిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కృష్ణా జిల్లాలో భార్య చేతిలో ఓ భర్త హతం అయ్యాడు.. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో అప్పారావు, కీర్తన దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. వారికి ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నారు.. అయితే, మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.. అది కాస్తా తీవ్రమైన ఘర్షణకు దారితీసింది.. కోపంతో ఊగిపోయిన కీర్తన.. క్షణికావేశంతో స్క్రూడ్రైవర్ తో అప్పారావుపై దాడి చేసింది.. అప్పారావు మెడపై స్క్రూడ్రైవర్‌తో పొడిచింది.. దీంతో అక్కడికక్కడే అప్పారావు ప్రాణాలు విడిచాడు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న బంటుమిల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే, దంపతుల మధ్య ఎందుకు గొడవ వచ్చింది.. కట్టుకున్నవాడినే ఆమె ఎందుకు మట్టుబెట్టింది లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: MLA Chirri Balaraju: గిఫ్ట్‌గా ఇచ్చిన కారును వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే..
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!