Andhra Pradesh: ట్రైనీ ఐపీఎస్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న జాయింట్ కలెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రెసెంట్ జనరేషన్‌లో పెళ్లి అంటే తమ స్థాయిని చూపించుకునే భారీ వేడుకగా మారిపోయింది. ఉద్యోగులైన, వ్యాపారులైనా, చివరకు సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తుల పెళ్లిని అందరి సమక్షంలో.. లక్షలు ఖర్చు చేసి హంగు, ఆర్భాటంగా జరుపుకునేదిగా మారిపోయింది. అయితే, అందరూ పెళ్లిని ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ఒక ఐఏఎస్ అధికారిణి.. ట్రైనింగ్‌లో ఉన్న మరొక ఐపీఎస్‌ని సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కలెక్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంత సాదాసీదాగా పెళ్లి జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ అధికారి దేవేంద్రకుమార్‌ను మచిలీపట్నం కలెక్టరెట్‌లోని తన ఛాంబర్‌లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.
Read Also: Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్.. ఈ నెల 20 వరకు ఆంక్షలు..!
Also Read
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
అయితే, అపరాజిత సింగ్ 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాగా, దేవేంద్ర కుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ తీసుకుంటుంది. ఆమె స్వస్థలం రాజస్థాన్. ఆయన ఉత్తర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి. కాగా, నూతన వధూవరులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లయిన అనంతరం అపరాజిత సింగ్, దేవేంద్ర కుమార్ వేమవరంలోని శ్రీ కొండాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక, ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి పేరుతో హడావుడి, హంగామా చేసి ఇది తమ స్థాయి అని చెప్పుకునే ప్రయత్నం చేసే చాలా మందికి ఈ పెళ్లి ఆదర్శంగా నిలుస్తుందని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!