ESI స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ESI స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి.. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 4 సంస్థలను ఒకే అడ్రస్‌తో వేర్వేరు కంపెనీల్లా నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కూకట్‌పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ ప్రైజస్, మెడి ఓమ్ని ఎంటర్ ప్రైజస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్‌పై … శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈస్కాంకు సంబంధించి నలుగురును…. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరెండెంట్ రవికుమార్ ను A-18గా, హైదరాబాద్ లో ఓమ్నీ మెడి ఎంటర్ ప్రైజెస్ నడుపుతున్న కంచర్ల శ్రీహరి….A-19, హైదరాబాద్‌కు చెందిన ఓమ్ని హెల్త్ కేర్ అధినేత కంచర్ల సుజాత .. A-20గా, ఓమ్ని హెల్త్ కేర్ మేనేజర్ బండి వెంకటేశ్వర్లు..A-21గా నమోదు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!