తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులను మనీ లాండరింగ్ కింద అటాచ్ చేసినట్లు వారు వివరించారు. వీటిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్‌రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఆస్తులే కాకుండా…
ESI స్కాంలో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి.. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 4 సంస్థలను ఒకే అడ్రస్‌తో వేర్వేరు కంపెనీల్లా నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కూకట్‌పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ ప్రైజస్, మెడి ఓమ్ని ఎంటర్ ప్రైజస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్‌పై … శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈస్కాంకు సంబంధించి నలుగురును…. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ…