Vijayawada : ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీ లెక్కింపు..మొత్తం ఎంత వచ్చిందంటే…
- అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కింపు
- హుండీలో వచ్చిన నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు
- హుండీలో లభ్యమైన 14 దేశాల విదేశీ కరెన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపులో మొత్తం నగదు నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. దీనిలో బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములు వచ్చింది. అంతే కాకుండా 14 దేశాల నుంచి విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైంది.
పలు దేశాల విదేశీ కరెన్సీ
Also Read
524 యూఎస్ఏ డాలర్లు,
ఇంగ్లాడ్ కు చెందిన 70ఫౌండ్లు,
సింగపూర్ కు చెందిన 52 డాలర్లు,
ఆస్ట్రేలియాకు చెందిన 60 డాలర్లు,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ అరభ్ ఎమిరేట్స్ (ధిరామ్స్ )-590,
సౌదీకి చెందిన 28-రియాల్స్ ,
ఓమన్ కు చెందిన 300 బైసాలు,
ఖతార్ కు చెందిన 73 రియాల్స్,
మలేషియాకు చెందిన 2-రింగిట్ లు,
యూరోప్ కు చెందిన 115 యూరోస్
, కువైట్ కు చెందిన 6.1/3 దినార్ లు,
హంగ్ కాంగ్ కు చెందిన 100 డాలర్లు,
కెనడాకు చెందిన 270 డాలర్లు హుండీలో వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.
తాజావార్తలు
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
-
Lenin: ‘లెనిన్’ టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?