Uppada Coast: అల్లకల్లోలంగా ఉప్పాడ సముద్రతీరం.. ఏపీలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు!
- ఉప్పాడ తీరంపై బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం..
- ఉప్పాడ తీరం నుంచి రోడ్డుపైకి ఎగిసిపడుతున్న కెరటాలు..
- కెరటాల తాకిడికి ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యే ఛాన్స్..
- కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్న రక్షణగా రోడ్డు సైడ్ వేసిన రాళ్లు..
- రోడ్డుపై భారీ గోతులు పడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uppada Coast: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో కెరటాలు రోడ్డు పైకి ఎగసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, భారీగా ఎగిసి పడుతున్న కెరటాల తాకిడికి రక్షణగా రోడ్డు సైడ్ వేసిన రాళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్డుపై భారీ గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Ganesh Chaturthi 2025: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు కథ ఇదే..
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. ఇక, ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంలో 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తాజావార్తలు
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
-
Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్‌బై!
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
-
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!