Abdul Nazeer: ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Syed Abdul Nazeer Appointed As AP Governor: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ని నియమించింది. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గతంలో అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో అబ్దుల్ ఒకరు. ట్రిపుల్ తలాఖ్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. ఈనెల 24వ తేదీన పదవీ విరమణ చేసిన ఆయన్ను బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో ఏపీ గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. అటు బిశ్వభూషణ్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా కేంద్రం పంపింది.
New Governors: 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం..
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
మరోవైపు.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బాయిస్‌ను మహారష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో కోష్యారీపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీకి వంతపాడుతున్నారని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, ఎన్సీపీలు ఆరోపించాయి. ఇక ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలైతే మహారాష్ట్రలో ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో ఆయన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించి, ప్రధాని మోడీకి లేఖ రాశారు.
మొత్తం గవర్నర్ల జాబితా:
1. ఏపీ – సుప్రీంకోర్టు మాజీ జడ్జి సయ్యద్ అబ్దుల్ నజీర్
2. ఛత్తీస్‌గఢ్ – బిశ్వభూషణ్ హరిచందన్
3. మహారాష్ట్ర – రమేష్
4. సిక్కిం – లక్ష్మణ్‌ప్రసాద్
5. అరుణాచల్‌ప్రదేశ్ – త్రివిక్రమ్ పర్నాయక్
6. జార్ఖండ్ – రాధాకృష్ణన్
7. అస్సాం – గులాబ్‌చంద్ కటారియా
8. హిమాచల్‌ప్రదేశ్ – శివప్రసాద్ శుక్లా
9. మణిపూర్ – అనసూయ
10. లడఖ్ – బీడీ మిశ్రా
11. నాగాలండ్ – గణేషన్
12. మేఘాలయ – చౌహాన్
13. బిహార్ – రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!