జగన్ పై కుట్రలు చేస్తే ఉరుకోం: మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా కమీషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రతిపక్ష నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మహిళల ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతకు జగన్ మోహన్‌రెడ్డి కంకణబద్దులై ఉన్నారన్నారు. గతంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదన్నారు. మహిళ పక్షపాతి అనే దురుద్దేశంతో జగన్ పై కుట్రలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ, నామినేట్‌డ్ పదవులు, పార్టీ పదవుల్లో మహిళలకు అధికంగా అవకాశం కల్పించారన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు.
ఆడవారిని తిట్లు తిట్టే నీచ సంస్కృతికి రాజకీయాలు దిగజారిపోయాయని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడు లేనంతగా మహిళల్లో మార్పు వస్తుందని, ఇకనైనా ప్రతి పక్షాలు కుట్రలు మానుకోవాలన్నారు. 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు ఆహ్వానించక పోవడం దురదృష్టకరమన్నారు. మహిళా హోం మంత్రిని దూషించడం ఏంటని ప్రతి పక్షాలపై మండిపడ్డారు. ఇది మహిళలపై జరుగుతున్న దాడిగా వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
Also Read
- ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్'గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
- Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
తాజావార్తలు
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్‌లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
-
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!