Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Interesting Conversation Between Ministers Botsa Satyanarayana Gudivada Amarnath And Balakrishna In Andhra Pradesh Assembly Lobbies

AP Assembly: హీరో గారు అంటూ మంత్రి పలకరింపు.. జోకులు పేల్చిన బాలయ్య..

Published Date :March 16, 2023 , 10:39 pm
By Sudhakar Ravula
AP Assembly: హీరో గారు అంటూ మంత్రి పలకరింపు.. జోకులు పేల్చిన బాలయ్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేయడం జరిగిపోయాయి.. మరోవైపు.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మధ్య సరదా సంభాషణలు సాగాయి. ఏం హీరోగారు అంటూ బాలయ్యని పలకరించారు బొత్స . అటు గుడివాడ అమర్నాథ్.. బాలయ్యతో సరదాగా మాట్లాడారు. ఇవాళ కోటు వేసుకు రాలేదంటూ మంత్రి అమర్నాథ్ ఉద్దేశించి బాలయ్య జోకులేశారు.

Read Also: Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట..

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
  • AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్‌ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
  • Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!

అటు టీడీపీ నేతలతో బాలకృష్ణ చిట్ చాట్ చేశారు. తాజా రాజకీయాలు, రహదారుల పరిస్థితులపై చర్చించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లని చూస్తే బాధిస్తుందన్నారు. అసెంబ్లీకి వస్తుంటే చుట్టుపక్కల రహదారుల్ని పరిశీలించానని వారితో బాలయ్య చెప్పారు. భూములు ఇచ్చిన రైతులు పోరాటాలు చేయాల్సి రావడం బాధగా ఉందన్నారు. విశాఖలో జరిగిన 13 లక్షల కోట్ల ఒప్పందాలపై టీడీపీ నేతలతో బాలకృష్ణ చర్చించారు. ఒప్పందాల్లో విశ్వసనీయత ఎంత అని,ఎన్ని సంస్థలు స్థాపించేవి అని ఆయన ప్రస్తావించారు. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ సొంతూరులో సందడి చేశారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలంతా సస్పెండ్‌ అయ్యారు. దీంతో… సొంతూరయిన నిమ్మకూరు వెళ్లారు బాలకృష్ణ. బంధువులను కలిసి కాసేపు సరదాగా గడిపారు. గ్రామంలోని వారిని పలకరించి… కాసేపు అందరితో మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు బాలకృష్ణ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Assembly Lobbies
  • Balakrishna
  • botsa satyanarayana
  • gudivada amarnath

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions