High Court Judges : విజయనగరంలో నలుగురు న్యాయమూర్తులు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లాలో నేడు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సీహెచ్. మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి, తల్లాడ రాజశేఖర్ లు ప్రత్యేక పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ గేదెల రామ్మోహన్ రావు చిత్రపటాన్ని కోర్టు హాలులో న్యాయమూర్తులు ఆవిష్కరించనున్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన వారికి సీనియర్ న్యాయమూర్తుల చేతుల మీదుగా సత్కార కార్యక్రమం జరుగనుంది. దీంతో పాటు జిల్లా కోర్టుకు మరో నూతన భవనం కోరుతూ ప్రతిపాదనలు పంపించిన నేపథ్యంలో పాత కోర్టు భవనాలను నలుగురు న్యాయమూర్తులు పరిశీలించనున్నారు. న్యాయమూర్తుల పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!