పవన్‌ని దూషించడం ఓ గేమ్.. పవన్, పోసాని పావులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు కామెంట్లు చేయడం.. దానికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇవ్వడం.. మధ్యలో పోసాని మురళి ఫైర్ అవ్వడం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇటు సినిమా పరిశ్రమలో కొంత టెన్షన్ నెలకొంటే.. పొలిటికల్ కామెంట్లు మాత్రం ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్.. మంత్రిని.. ఆ మంత్రి తిరిగి పవన్‌ని దూషించడం అంతా ఒక గేమ్ అని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. వైసీపీ, పవన్, పోసాని ఎపిసోడ్‌పై స్పందించిన ఆయన.. ఈ గేమ్‌లో పవన్ కల్యాణ్, పోసానిలను పావులుగా వాడుకుంటున్నారంటూ కామెంటల్ చేశారు.
ఇక, కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతోందని విమర్శించారు హర్షకుమార్.. ప్రభుత్వం మద్యంపై ఆధారపడి నడుస్తోందన్న ఆయన.. ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారం సైడ్ బిజినెస్‌గా చేస్తున్నట్టు ఉందన్నారు.. హెరాయిన్, చీప్ లిక్కర్‌లో కలుపుతున్నారని అనుమానం వస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ.. 72 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడిందంటే చాలా ప్రమాదంలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకుంటున్నారు అని ప్రశ్నించిన హర్షకుమార్.. ఒక ప్రజా ప్రతినిధి అండతో పోర్టులో ఈ వ్యవహారం జరుగుతోందని.. కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!