Nadendla Manohar: నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చింది..
- పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించిన మంత్రి
- భోగి వేడుకల్లో పాల్గొన్న మహిళలు, నాయకులు, కార్యకర్తలకు..,
- సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల తర్వాత రైతులకు నిజమైన సంక్రాంతి వచ్చిందని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని.. సంక్రాంతి అంటేనే మన తెలుగింటి పండుగ అని.. ప్రతి పల్లెలో మన సంస్కృతి ప్రతి బింబించే విధంగా పండుగను ఘనంగా జరుపుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read Also: Pineapple Health Benefits: ఒక్క పైనాపిల్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. తెలిస్తే వదిలిపెట్టరు!
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
ప్రతి ఏటా చేసేలా మిత్రులందరితో కలిసి భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ మంచి జరగాలని.. ప్రజలకు, రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి ఇంట్లో చిరునవ్వు నింపే విధంగా సక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతాంగానికి భరోసా ఇస్తున్నామన్నారు. రైతు సహాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశామని.. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతులు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: కూటమి ఆరు నెలల పాలనలో అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ట్వీట్..
తాజావార్తలు
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?