ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులకు సర్కార్ పోకస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల భర్తీ వైపు జగన్ సర్కార్ ఒక్కో అడుగూ వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలలోనే ఏపీపీఎస్సీ నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో చిన్నపాటి సాంకేతిక అడ్డంకిని ఏపీపీఎస్సీ గుర్తించింది.
Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
Also Read
అభ్యర్థులకు వయో పరిమితిని సడలిస్తూ గతంలో ఇచ్చిన జీవో కాలపరిమితి గత మే నెలలో ముగిసిపోవడమే.. దీనికి కారణమని తేల్చింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలోని 1238 బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని గుర్తించింది ఏపీపీఎస్సీ. వయో పరిమితికి సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని కోరింది . ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన వయో పరిమితి జీవోను జారీ చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జీవో రాగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. బహుశా వారం పది రోజుల్లో ఏపీపీఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోను జారీ చేసే అవకాశం ఉంది.
- Tags
- Andhra Pradesh
- cm jagan
- Jobs
- st
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..