సినిమా టికెట్ రేట్ల ప్రభుత్వ కమిటీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధరలపై ఇంకా ఎలాంటి స్పష్టత నెలకొనలేదు. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై జీవో 35ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో పై హై కోర్టును పలువురు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్ ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్ట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో ను రద్దు చేసింది. దీంతో హై కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సింగిల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీంతో హై కోర్టులో సినిమా టికెట్ల ధరలపై విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ రేట్ల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సచివాలయంలో కాసేపట్లో సినిమా టికెట్ రేట్ల ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. సభ్యుల సూచనలపై ఇవాళ మరోసారి కమిటీ చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్ల సవరణ చేసే అవకాశం ఉంది. గత నెలలో ఒకసారి సమావేశమైన కమిటీ.. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెంచాలని గత సమావేశంలో ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ సభ్యులు కోరారు.
Also Read
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..