ఫైబర్ నెట్ స్కాంపై గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ : ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతుందని… గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారని… టెరా సాఫ్ట్ కు కాంట్రాక్ట్ లు ఇచ్చేప్పుడు అప్పటి మoత్రి మండలి ఏం చేసిందని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా…!? అని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులైన అందరు బయటకు వస్తారు…. వారిలో ఐ.ఏ.ఎస్.లు ఉండవచ్చని తెలిపారు.
ఏపీ ఎస్.ఎఫ్.ఎల్ సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని… లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. సామర్ధ్యం పెంచడం ద్వారా వినియోగ దారులకు మెరుగైన సేవలు అందిస్తామని… రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో విశాఖలోని ఫైబర్ నెట్ నెట్ వర్క్ విస్త్రతం అవుతుందని వెల్లడించారు. ట్రిపుల్ ప్లే నెట్వర్క్ బాక్స్ లు త్వరలోనే వినియోగదారులకు చేరుస్తామని.. రెండు లక్షల కనెక్షన్లు తక్షణ మే పెంచాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. 4800 గ్రామాలకు నెట్ వర్క్ విస్తరించామని వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Tags
- ap
- fibre net case
- Gautam Reddy
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!