Bapatla Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Five Dead In Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ వళి కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎస్సై సమందర్ వళి భార్య వహీదా (36), కుమార్తె అయేషా (9), బంధువులు గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నారు. ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్తుండగా.. కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
Bhakthi TV: మీరు తలపెట్టిన కార్యం అనుకున్నట్లుగా జరుగాలంటే ఈ స్తోత్రాలు వినండి
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ఒంగోలు నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న సమయంలో.. మేదరమెట్ల వద్ద కారు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌పై నుండి ఎదురు లైన్‌లోకి కారు దూసుకెళ్లిన కారు.. అటుగా లారీని ఢీకొంది. దీంతో.. కారులో ఉన్న వాళ్లందరూ స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సై సమందర్ వలి విధి నిర్వహణలో ఉన్నారు. ఈ ఘటనలో కారులో ఇరుక్కుపోయిన ఇద్దరిని హైవే పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం ఇవ్వగానే.. సమందర్ వల్లి ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి.. ఆయన రోడ్డుపైనే కన్నీరుమున్నీరు అయ్యారు. ఆయన రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Nandamuri Tarakaratna: తారకరత్న మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
తాజావార్తలు
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!