Tragedy In Eluru: దీపావళి రోజు విషాదం.. బైక్‌పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు
- దీపావళి రోజు ఏలూరు నగరంలో విషాదం..
- టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు..
- బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు..
- ఒకరు మృతి.. పలువురికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy In Eluru: దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. మృతుడు దుర్గాసి సుధాకర్‌గా గుర్తించారు.. ఇక, ఈ ఘటనలో తాబేలు సాయి, సతీష్, శశి, శ్రీనివాస్, పెద్దిరాజు తీవ్రగాయాలపాలయ్యారు.. ఈ పేలుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. సుధాకర్ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో.. ఈ ఘటన ఏలూరులో విషాదాన్ని నింపింది.. అయితే, టపాకాయలు కాల్చేటప్పుడే కాదు.. అవి వాహనాల్లో క్యారీ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు..
Read Also: Diwali Celebrations: పారా మిలటరీ జవాన్లతో కేంద్రమంత్రి దీపావళి వేడుకలు..
Also Read
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!