V.C. Sajjanar: ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్ ఆఫర్..
- ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త..
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.C. Sajjanar: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో కమ్యూనికేషన్, రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోయి.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Read also: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరపై 10% రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని AC, సూపర్ లగ్జరీ మరియు రాజధాని బస్సులలో వర్తిస్తుంది. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ https://www.tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలిపారు. ప్రకృతి విధ్వంసం, వరుణుడి ఉగ్రరూపంతో విజయవాడ దద్దరిల్లింది. బుడమేరు నది పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొంతమంది బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయదేవి నగర్, పైపెల్ రోడ్డు, ప్రకాష్ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ఇరు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!