Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cricketer Ks Bharat Met With Cm Ys Jagan In His Tadepalli Camp Office

KS Bharat: సీఎం జగన్‌తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్

Published Date :June 15, 2023 , 7:35 pm
By NTV WebDesk
KS Bharat: సీఎం జగన్‌తో కేఎస్ భరత్ భేటీ.. ఏపీలో స్పోర్ట్స్ ప్రమోషన్ బాగుందన్న క్రికెటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cricketer KS Bharat Met With CM YS Jagan In His Tadepalli Camp Office: గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో క్రికెటర్ కేఎస్ భరత్ (కోన శ్రీకర్ భరత్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రంలో క్రీడా సంబరాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ఏపీ ప్రభుత్వం.. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల సేవల్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు యువజన, క్రీడా శఖపై సమీక్ష సందర్భంగా.. క్రీడలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే క్యాంపు కార్యాలయానికి కేఎస్ భరత్ వచ్చాడు. ఈ సందర్భంగా.. అతడ్ని సీఎం జగన్ అభినందించారు. అటు.. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి కేఎస్ భరత్ బహుకరించాడు.

Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్

అనంతరం కేఎస్ భరత్ మాట్లాడుతూ.. ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందన్నాడు. ఈ విషయాలను తాను సీఎం జగన్‌తో పంచుకున్నానని, ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారని చెప్పాడు. తనకు మద్దతు కావాలని కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నాడు. దేశం గర్వపడేలా ఆంధ్ర రాష్ట్రం పేరు, ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం తనకు సూచించారని పేర్కొన్నాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని.. స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బాగుందని తెలిపాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రోత్సాహం అందిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. ఈ ప్రోత్సాహం వల్ల.. తనలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారన్నాడు. కాగా.. కొద్ది రోజుల కిందట సీఎం జగన్‌తో మరో క్రికెటర్ అంబటి రాయుడు కూడా సమావేశమైన సంగతి తెలిసిందే!

Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rayudu
  • indian cricket team
  • KS Bharat
  • Tadepally CM Camp Office
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions