CPM Srinivasa Rao : 18 మంది ఎందుకు మరణించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM State Secretary V. Srinivasa Rao made Comments on Jaggareddygudem mystery deaths.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. రాత్రికిరాత్రే తమ వారు విగతజీవులుగా మారుతున్నారని జంగారెడ్డిగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షించారు. అంతేకాకుండా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపుసారా త్రాగి 18 మంది మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలన్నారు.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
అక్కడ జరిగినవన్నీ సహజ మరణాలని స్థానిక మంత్రి అంటున్నారని, మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ముందే మంత్రి ఎలా ప్రకటిస్తారని ఆయన విమర్శించారు. ఏ కారణం లేకుండా ఒకేసారి 18 మంది ఎందుకు మరణించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, చిన్న చిన్న పట్టణాలకు కూడా డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!