పులివెందులలోనూ కరోనాకి పసరు మందు.. నో సైడ్ ఎఫెక్ట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద పసరు మందు పెద్ద చర్చగా మారింది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.. ఆయన వేలాది మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే తేల్చేరు అధికారులు.. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో.. ఏపీలో కొన్ని చోట్ల పసరు వైద్యులు తెరపైకి వచ్చారు.. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓ వ్యక్తి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున క్యూ కట్టారు ప్రజలు.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మరో ఆయుర్వేద వైద్యుడు తెరపైకి వచ్చారు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సుమారు 3 లక్షల మందికి పసరు మందు అందించినట్టు చెబుతున్నారు పసరు వైద్యుడు వివేక్ యాదవ్.. పసరు మందు తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదని చెప్పారు.. ఇక, పసరు మందు తీసుకున్న వారు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని.. ప్రస్తుతం కోవిడ్ సీరియస్ కేసులు కూడా పసరు మందు తిన్నాక కుడుదపట్టారని వెల్లడించారు.. గత 30 ఏళ్ల నుండి వివిధ రోగాలకు ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు వివేక్. ఇప్పటికీ ఆనందయ్య మందుపై ఎటూ తేలలేదు.. మరి వివేక్ యాదవ్ విషయం ఏంటో చూడాలి.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- Tags
- Vivek Yadav
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!