కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద పసరు మందు పెద్ద చర్చగా మారింది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.. ఆయన వేలాది మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే తేల్చేరు అధికారులు.. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో.. ఏపీలో కొన్ని…