Lady Aghori: నల్లపాడు పోలీస్ స్టేషన్లో మహిళ అఘోరికి కౌన్సిలింగ్..
- అనిల్ బెహరా అనే వ్యక్తితో మహిళ అఘోరీకి మధ్య వివాదం..
- రాజేష్ నాథ్ రాసలీలలు బయట పెట్టినందుకే అనిల్ నాపై దాడి చేయడానికి వచ్చాడు..
- పోలీసులు అనిత్ బెహరాపై కఠిన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను: లేడీ అఘోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Aghori: గుంటూరులో అనిల్ బెహరా అనే వ్యక్తితో మహిళ అఘోరికి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు వచ్చిన లేడీ అగోరిని అదుపులోకి తీసుకొని వివాదాలు వద్దంటూ నల్లపాడు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లేడీ అఘోరి మాట్లాడుతూ.. అనిల్ బెహరా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహరా బినామీ అని ఆరోపించింది. రాజేష్ నాథ్ రాసలీలలు బయట పెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ ప్రయత్నం చేస్తున్నాడు.. అనిల్ బెహరా ఛాలెంజ్ చేస్తేనే.. నేను ఛాలెంజ్ చేసి మరి గుంటూరు వస్తానని చెప్పాను..
Read Also: RS Brothers: అత్తాపూర్లో ఆర్ఎస్ బ్రదర్స్ 13వ షోరూం ఓపెన్ చేసిన నిధి అగర్వాల్!
Also Read
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
అయితే, అనిల్ బెహరా అనే వ్యక్తి ఈ రోజు నాకు వాట్సాప్ లో వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు అని లేడీ అఘోరి వెల్లడించింది. అందు కోసమే అతడితో మాట్లాడెందుకు గూంటురు వచ్చాను.. కానీ, పోలీసులు నన్ను పీఎస్ లో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చారు.. వివాదాలు పెట్టుకోవద్దని వాళ్లు నాకు చెప్పారు అని ఆమె తెలిపింది. అనిల్ బెహరాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను అని లేడీ అఘోరి చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!