వ్యాక్సిన్ కొరత… అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండటంతో ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దొంచుకుంటున్నాయి. దీంతో కోవిడ్ పేషెంట్ లకు ఇచ్చే రెమిడెసివర్ కు డిమాండ్ పెరిగింది. మెడికల్ షాపుల్లో కూడా రెమిడెసివర్ కు కొరత ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి వాటి నిల్వలు ఉంచుకున్నాయి పలు ప్రైవేట్ హాస్పిటల్స్. కరోనా పేషెంట్ల నుండి పలు కార్పోరేట్ హాస్పిటల్స్ వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పరఁరించుకోకపోవడంతో మారింధా రెచ్చిపోతున్నాయి. అయితే తమ వద్ద నుండి వేలకు వేలు దొంచుకుంటున్నారంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- Tags
తాజావార్తలు
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!