ఏపీ స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ తో పాటు కాలేజీల్లో కూడా నమోదు అవుతున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసులు నమోదు అయిన స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని జిల్లాలో స్కూల్స్, కాలేజీల్లో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది నవంబరు నుంచి కాలేజీలతో పాటు 9,10 తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు.
స్కూల్స్, కాలేజీలు ప్రారంభించినప్పటి నుంచి టీచర్లు, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు ప్రారంభం లో కొంత మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. స్కూల్స్ ప్రారంభించిన తర్వాత విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటంతో ప్రారంభంలో జిల్లాలో ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ తర్వాత స్కూల్స్, కాలేజీల్లో పాజిటీవ్ కేసులు తగ్గిపోయాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలైనా కరోనా టెన్షన్ మరచిపోయి విద్యార్థులు స్కూల్స్, కాలేజీల బాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో కరోనా నిబంధనలు పాటించి క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలైన తరువాత తిరిగి స్కూల్స్, కాలేజీల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా భారిన పడిన విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేకంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. అయిన సరే రోజూ స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!