Red Sandalwood Smuggling: ఎర్రచందనం స్మగ్లర్ల బరితెగింపు.. పుష్ప సినిమాకు మించిన సీన్..!
- చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల బరితెగింపు..
- ఎర్రచందనం అక్రమ రవాణాకు తమ వాహనాలకు పోలీస్ స్టిక్కర్లు..
- కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అరెస్టు..
- రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Sandalwood Smuggling: ఎర్రచందనం చెట్లను ఎలా నరకాలి.. వాటికి ఓ చోటికి ఎలా చేర్చాలి.. అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు, పోలీసుల కళ్లు గంపి.. ఎలా తరలించాలి.. ఇలా కొత్త ఐడియాలు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. ఆ తర్వాత పుష్ప సినిమాలోని సీన్ల తరహాలో ఎన్నో స్మగ్లింగ్ ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు.. ఉపయోగించిన టెక్నిక్‌తో.. అటు ఫారెస్ట్ అధికారులు.. ఇటు పోలీసులు నోరువెల్లబెడుతున్నారు..
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు.. వారి వద్ద నుండి దాదాపు 13 లక్షల రూపాయలు విలువచేసే 8 ఎర్రచందనం దుంగలను, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ అధికారులు.. స్వతగాహ అంబులెన్స్ డ్రైవర్లు కావడంతో రూట్లు తెలియడంతోపాటు వేగంగా నడిపే అలవాటు ఉండటంతో ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు అరెస్టు అయినా ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!