Increase Non-Veg Rates: నాన్ వెజ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చికెన్, మటన్ రేట్లు
- తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్, మటన్, గుడ్ల రేట్లు
- మటన్ ధర కేజీ రూ.800 నుంచి రూ. 900
- చికెన్ ధర కేజీ రూ.240 నుంచి 260
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సండే వచ్చిందంటే చాలేసారి నాన్‌వెజ్ ప్రేమికులు చికెన్, మటన్ షాపుల వద్ద క్యూ కట్టి రుచికరమైన వంటకాలు చేసుకునేందుకు పరిగెడుతుంటారు. వారంతా ఉద్యోగాలతో బిజీగా గడిపి, ఆదివారం నాన్‌వెజ్ విందుతో రిలాక్స్ అవుదామని అనుకునే వాళ్లకు ఈసారి చిన్న నిరాశ ఎదురైంది.స్పల్పంగా రేట్లు పెంచామని నాన్ మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది.
హైదరాబాద్‌లో స్కిన్లెస్ చికెన్ ధర కిలో 260 రూపాయలకు చేరుకోగా..రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో చికెన్ ధర కిలో 240 నుంచి 260 రూపాయల వరకు ఉంది.కర్నూలు, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో చికెన్ ధర 220 నుంచి 230 రూాపాయల మధ్య పలుకుతోంది.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో మటన్ ధర ఇప్పటికీ అధికంగానే ఉంది.కిలో మటన్ ధర రూ.800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు అమ్ముతున్నారు.కొన్ని ప్రాంతాల్లో మాత్రం మటన్ ధర రూ.700 రూపాయల కూడా అమ్ముతున్నారు. గుడ్ల ధర రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ఒక్కటి 7 నుంచి 9 రూపాయల వరకు అమ్ముతున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు