సండే వచ్చిందంటే చాలేసారి నాన్‌వెజ్ ప్రేమికులు చికెన్, మటన్ షాపుల వద్ద క్యూ కట్టి రుచికరమైన వంటకాలు చేసుకునేందుకు పరిగెడుతుంటారు. వారంతా ఉద్యోగాలతో బిజీగా గడిపి, ఆదివారం నాన్‌వెజ్ విందుతో రిలాక్స్ అవుదామని అనుకునే వాళ్లకు ఈసారి చిన్న నిరాశ ఎదురైంది.స్పల్పంగా రేట్లు పెంచామని నాన్ మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో 260 రూపాయలకు చేరుకోగా..రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు…