Actor Suman: చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించబోతున్నారు..
- ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యసాధకుడు..
- చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం జరగనుంది..
- డిప్యూటీ సీఎంగా పవన్ తన సత్తా చూపిస్తున్నారు: యాక్టర్ సుమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Suman: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడు అని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోంది.. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ది వైపు పరుగులు పెట్టించబోతున్నారు అని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. సినీపరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారు.. సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారు అని చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తున్నారు అని సుమన్ చెప్పారు.
Read Also: IND vs SA: ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్
Also Read
ఇక, ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోపోతాయన్న నమ్మకం ఉంది అని నటుడు సుమన్ తెలిపారు. ఆలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతం.. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదు అని ఆయన వెల్లడించారు. ప్రజా సేవ చేస్తే పదవులు దానికదే వస్తుంది.. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ తో పాటు సినీ పరిశ్రమలను అభివృద్ది పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉందని యాక్టర్ సుమన్ చెప్పారు.
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?