ఏపీలో 40 చోట్ల సీబీఐ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి.. ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు సీబీఐ అధికారులు.. ఏకంగా రాష్ట్రంలో 40 చోట్ల తనిఖీలు నిర్వహించారు.. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు అందడం.. ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. సీబీఐ రంగంలోకి దిగింది.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారా ఉద్యోగులు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లిలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. ప్రావిడెంట్ ఫండ్‌లో జరిగిన అక్రమాలపై 4 కేసులు నమోదు చేశారు.. ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలతో పాటు.. పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
Read Also: సీఎంకు గవర్నర్ సవాల్.. నేనే రంగంలోకి దిగుతా..!
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
తాజావార్తలు
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!