Bhumana Karunakar Reddy: పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
- పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. గత 14 ఏళ్లలో పవన్ ఆయన కుమార్తెలను ఎప్పుడు దర్శనానికి తీసుకురాలేదు..
- సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్కు తెలుసా?: భూమన కరుణాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: గత 14 ఏళ్లలో ఎప్పుడు పవన్ కల్యాణ్ ఆయన కుమార్తెలకు దర్శనానికి తీసుకుని రాలేదు అని మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సనాతన ధర్మంలో పసిబిడ్డలకు తలనీలాలు సమర్పించడం ఆనవాయితీ.. కానీ అది ఎప్పుడు చేయలేదు.. పవన్ స్వామీలు వారాహి సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. పవన్ సినిమాలో ఓ పాట పాడుతూ సెటైర్ వేసినా భూమన.. డిక్లరేషన్ సభ పేరుతో జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.. కోర్టులను సైతం హెచ్చరించేలా మాట్లాడాడు.. కల్లు తాగినా కోతిలా పవన్ స్వామీ మాట్లాడాడు.. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం కథ వెనుక చాలా పెద్ద అజెండా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మంలో ఆయన చెప్పినట్లే గోడ్డు మాంసం తినొచ్చు.. సనాతన ధర్మం గురించి ఓనమాలైనా పవన్ కల్యాణ్ తెలుసా..? అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్‌తో 561 కి.మీ
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక, పవన్ కల్యాణ్ ఒక క్షుద్ర రాజకీయాకుడిలా హైందవ మతానికి అన్యాయం చేయాలని చూస్తున్మాడని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పవన్ హిందూ జాతీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.. నువ్వు చేసినా ఆరోపణలపై వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేయ్.. నాలుగు భాషాల్లో మాట్లాడి అరాచకాలను సృష్టించాలని చూస్తున్నాడు.. పవన్ మనస్సు మొత్తం విషం నిండి ఉంది.. సభలో దేవుడు గురించి మాట్లాడుతానని చెప్పి జగన్ కేసుల గురించి మాట్లాడుతావా.. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు.. మరి పవన్ స్వామీలు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని అని అడిగారు. రాముడిని ఎప్పుడు ఎలా ఆదర్శం తీసుకున్నావ్ పవన్.. పవన్ కల్యాణ్ ప్రశ్నలు చంద్రబాబుకు వేయాలీ.. మాకు కాదు అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
అలాగే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై ఎలాంటి అభ్యంతరం మాకు లేదు.. కానీ పవన్ కల్యాణ్ చేస్తే మాకు అభ్యంతరం అని కరుణాకర్ రెడ్డి అన్నారు. పచ్చి రాజకీయ నాయకుడైనా పవన్ స్వామీ చేబితే మేము వినము.. పవన్ సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది అని విమర్శించారు. రాజకీయంగా ఎదగడానికి పవన్ కాషాయం ధరించాడు.. సుప్రీం కోర్టును ప్రభావితం చేయడానికి ఈరోజు పవన్ కల్యాణ్ మాట్లాడాడు.. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో పవన్ స్వామీలు వారి దివ్యశక్తితో కనుక్కోవాలని కోరుకుంటున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!