APSPDCL: సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై విద్యుత్‌శాఖ వివరణ.. ఉడతే కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం.. ఐదుగురిని పొట్టన బెట్టుకుంది.. ఆటోపై హైటెన్షన్ వైర్లు పడిన ఘటనలో మంటలు చెలరేగి మొత్తం ఎనిమిది మంది సజీవదహనం అయినట్టు ముందుగా భావించినా.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు నిర్ధారించారు. ఇక, ఈ ప్రమాదంపై ఏపీ విద్యుత్‌శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది. తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు స్పందించారు.. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ను ఆదేశించారు.
Read Also: Rocketry Movie Review: రాకెట్రీ రివ్యూ
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారికి ఐదు లక్షల చొప్పున, క్షతగాత్రులకు రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు హరినాథరావు.. క్షేతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్‌ఈని ఆదేశించారు.. అయితే, హై టెన్షన్ విద్యుత్ లైన్ పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే, ఉడత వల్లే కరెంట్ వైర్ తెగిందా..? ప్రమాదానికి అదే కారణమా? నమ్మడానికి వీలులేకున్నా.. అదే కారణం అంటున్నారు.. మొత్తంగా.. ఆటో ప్రమాదంపై విద్యుత్ శాఖ ఇచ్చిన వివరణ వివాదాస్పదంగా మారింది.. ఉడత వల్లే హై టెన్షన్ విద్యుత్ వైరు తెగిపోవడం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..