APPSC: రిక్రూట్ మెంట్ పారదర్శకంగా వుండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల యాన్యువల్ రిపోర్టులను గవర్నరుకు సమర్పించారు గౌతమ్ సవాంగ్. ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలని వివరించారు గౌతమ్ సవాంగ్. ఈసందర్భంగా గవర్నర్ పలు సూచనలు చేశారు.
గ్రూప్-1 ఆభ్యర్థుల అభ్యంతరాలను గౌతమ్ సవాంగ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం. అంతకుముందే గ్రూప్ వన్ అభ్యర్ధులు గవర్నర్ ని కలిసిన సంగతి తెలిసిందే. వారు గవర్నర్ దగ్గర వున్నప్పుడు అక్కడికి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ అక్కడే వున్నారు. గ్రూప్-1 గందరగోళంపై గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం.
Also Read
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, నోటిఫైడ్ ఖాళీల భర్తీని టైమ్ బౌండ్ ప్రకారం చేపట్టాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గౌతమ్ సవాంగ్ కి సూచించారు. నిరుద్యోగులకు మేలు చేకూర్చేలా ఏపీపీఎస్సీ పని తీరు ఉండాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గ్రూప్ వన్ వివాదం నేపథ్యంలో గవర్నర్ తో గౌతమ్ సవాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ సూచనల తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి