TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
- 66 పట్టణ స్థానిక సంస్థల జాబితా విడుదల
- ఏడు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలు
- 59 పట్టణాల్లో వైస్ చైర్పర్సన్ పదవులు
- చంద్రబాబు పేరుతో టీడీపీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ల స్థానాల జాబితాను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుతో ఈ జాబితాను ప్రకటించారు. రెండు పేజీలతో కూడిన ఈ జాబితాలో మొత్తం 66 పట్టణ స్థానిక సంస్థల వివరాలను పొందుపరిచారు.
7 కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ స్థానాలు
తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులను కేటాయించారు. వీటిలో అనంతపురం, చిత్తూరు, కడప, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, విజయనగరం కార్పొరేషన్లు ఉన్నాయి.
Also Read
- YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
- AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్
- Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
59 పట్టణాల్లో వైస్ చైర్పర్సన్ల స్థానాలు ఇవే
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 59 వైస్ చైర్పర్సన్ స్థానాలను గుర్తించారు. అద్దంకి, ఆదోని, ఆళ్లగడ్డ, అమలాపురం, ఆత్మకూరు, బద్వేలు, చిలకలూరిపేట, చీమకుర్తి, చీరాల, దర్శి, డోన్, గిద్దలూరు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, ఇచ్ఛాపురం, జమ్మలమడుగు, కదిరి, కళ్యాణదుర్గం, కనిగిరి, కుప్పం, మాచర్ల, నగరి, నంద్యాల, నరసాపురం, నిడదవోలు, నూజివీడు, పెడన, పెద్దాపురం, పెనుకొండ, పిడుగురాళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, పుంగనూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజంపేట, రాయచోటి, సాలూరు, సామర్లకోట, సూళ్లూరుపేట, తాడిపత్రి, తెనాలి, తిరువూరు, తుని, వెంకటగిరి, వినుకొండ, యలమంచిలి, ఏలేశ్వరం, ఎమ్మిగనూరు, ఎర్రగుంట్ల, దాచేపల్లి, గూడూరు, గురజాల, కమలాపురం, మడకశిర, ముమ్మిడివరం, నెల్లిమర్ల, పాలకొండ పట్టణాల్లో ఈ స్థానాలను కేటాయించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
-
December 2026 Sun Transit: డిసెంబర్లో సూర్యుడి నక్షత్ర మార్పు.. ఏ రాశులకు డబ్బు, అదృష్టం.?
-
PM Modi: 13 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
-
Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!