Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Happy With Excess Rains

Rains in AP: ఏపీ.. హ్యాపీ… వర్షాకాలం.. శుభారంభం

Published Date :July 2, 2022 , 7:47 pm
By Akkirala Kondala Rao
Rains in AP: ఏపీ.. హ్యాపీ… వర్షాకాలం.. శుభారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది వర్షాకాలానికి శుభారంభం లభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో గత నెలలో సాధారణం కన్నా 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను అమరావతిలోని వాతావరణ విభాగం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. సాధారణంగా 94.1 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులు 105.7 మిల్లీమీటర్లు రికార్డయిందని చెప్పారు. జిల్లాల వారీగా చూసుకుంటే వైఎస్సార్‌ జిల్లాలో అత్యధికంగా 129.5 మిల్లీ మీటర్ల వర్షం పడిందని తెలిపారు.

సాధారణంగా 68 మిల్లీ మీటర్లే కురవాల్సింది. 90 శాతం ఎక్కువ నమోదైంది. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 76.9 మిల్లీ మీటర్లే పడింది. ఇది సాధారణం కన్నా 38 శాతం తక్కువ కావటం గమనార్హం. వాన సర్‌ప్లస్‌గా కురిసిన జిల్లాల జాబితాలో అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి కూడా ఉన్నాయి. అనంతపురంలో 75, చిత్తూరులో 59, తూర్పు గోదావరిలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తక్కువ వాన పడ్డ జిల్లాల లిస్టులో గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 33 శాతం చొప్పున, శ్రీకాకుళంలో 28 శాతం తక్కువ వర్షపాతం రికార్డయింది. విశాఖలో సాధారణంగా 141.7 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సింది. కానీ 13 శాతం తక్కువ నమోదైంది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఎల్లుండి అల్ప పీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

Special Train:ఈ రైలు ‘రూటే’ సెపరేటు.. దటీజ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • excess rainfall
  • IMD director
  • rainfall in june

తాజావార్తలు

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions