Andhra Pradesh: వచ్చే నెల నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టిక్కెట్ల అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టిక్కెట్లకు సంబంధించి జగన్ సర్కారు మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచిన ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్ల వెబ్‌సైట్ నిర్వహణ టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ బిడ్డింగ్‌లో రెండు సంస్థలు పాల్గొనగా జస్ట్ టిక్కెట్స్ సంస్థకు టెండర్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే ఇకపై ప్రేక్షకులు సినిమా చూడాలంటే ఎఫ్‌డీసీ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్ టిక్కెట్ల వెబ్‌సైట్ వచ్చే నెల రెండో వారం లేదా మూడో వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని థియేటర్ల నుంచి టిక్కెట్లను ఒకే సంస్థ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ సంస్థల కంటే ఆన్‌లైన్‌లో తక్కువ రేటుకే ప్రభుత్వం టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో ప్రేక్షకులపై ఆన్‌లైన్ ఛార్జీల భారం అధికంగా లేకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చర్యతో బ్లాక్ టిక్కెట్ల దందాకు చెక్ పెట్టాలని జగన్ సర్కారు యోచిస్తోంది.
Also Read
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
- CM Chandrababu: గిరిజన ఉత్పత్తుల స్టాళ్ల సందర్శన.. బ్రాండింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!